Wednesday, July 14, 2010

2010 paintings.






ఇవి 6 ఫీట్ size.గోడ పై పెపర్ ని అంటించి వేసినవి.విటిని మ్యురల్స్ అంటారు.4th year లొ mural అనే subject ఉంటుంది.one is peacocks painting.(1st).exam work.(3ed one ). మా sir ఎదైనా historical building main wall తిసుకొని mural వేస్తే ఎలా ఉంటుందొ చేయమని చేపారూ నేను Hyderabad లోని state museum తిసుకొని ఇలా ఉంటె బాగుంటుంది అని చేసాను.(4th).మా house ఇలా ఉంటె?.(2ed).మా sir exam lo canteen design చేయమని చేపారూ ఇలా different color texture papers,base కోసం mount Bordని,total items ni wood bord use చేసి pest చేసి చేసాను.how it my works?.

2 comments: