Sunday, July 11, 2010

live drawings,and paintings.

అప్పటికప్పుడు ఎదురుగా ఉన్న వాటిని చూస్తూ గీచిన ఇంక్ డ్రాయింగ్స్.మరియు కలర్ పెన్స్ ల్ డ్రాయింగ్స్.on the spot live sketches.....మొదటి 2 మా college లో ఉన్న మొడల్స్ drawings.next 2 cot images మా అమ్మమ్మ వల్లా ఊరి లొని పరిసరాలు.last one market.every day me and my friends going 2 market.ప్రతి రోజు market sketches వేయాలి.అలా వేసిన వాటి లొ ఒకటి.




No comments:

Post a Comment