Saturday, July 24, 2010

this is called still life.one of d subject in B.F.A.....



this is called still life drawing.one of d subject in B.F.A,it is my exam work how is it??????????use at pencil.

6 comments:

  1. మా లాంటి అమేచూర్స్ కి అది బ్రహ్మాండమైన పేయింటింగే. So Very nice. మరి ఇలా పుట్వ పెట్టి మీ బొమ్మ మీరెప్పుడైన వేసుకున్నారా? హౌస్ తీసి ప్రొఫైల్లో ఉన్నది నాదే అనకండి. మేము సీరియస్గానే అడుగుతున్నాము.

    ReplyDelete
  2. ఉద్యమ గారు,ఒక మాములు చిత్రకారుడు హుస్సేన్ లాగా ఒక పేరుమోసిన ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చెయ్యాలి.ప్రొసీజరు ఏంటి? దయచేసి చెప్పండి

    ReplyDelete
  3. self paintings.......అని పెట్టిన ఫోటోలు అలా చేసినవె మళ్ళి చూడగలరు.

    ReplyDelete
  4. చిత్రకారుడు హుస్సేన్ కూడా B.F.A చేసారు.కాని మద్యలొ అపెసారు.నాకు తేలిసినంత వరకు B.F.A చేసిన తరువతా M.F.A చేయాలి.లేక పొతే సొంతగా PAINTINGS చేసుకొని friends తో gallery lo group shows r solo shows చేయాలి.చేస్తూ వేరె artist తో కమ్యునికెషన్ పెంచుకోవాలి.

    ReplyDelete
  5. Udyama Kavuri garu, mee peru chalaa kottaga undi.
    Meeru BFA ee university lo chestunnaru.

    Kalasagar, artist
    editor, www.64kalalu.com

    ReplyDelete